ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లాలో భద్రతా బలగాలకు ఇద్దరు మావోయిస్టులు పట్టుబడ్డారు. మావోయిస్టు కమాండెంట్ చంటి, మంగరాజు హంటల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిద్దరూ బలిమెల, చిత్రకొండ ఘటనలో నిందితులని పేర్కొన్నారు.