విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు పాడేరు మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసారు. సమాచార హక్కు చట్టం కార్యకర్తను బెదిరించిన కేసులో ఈ వారెంట్ జారీ అయింది.