: ధిక్కార ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం వాయిదా
టీడీపీ ధిక్కార ఎమ్మెల్యేలు హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలచారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ విచారణ పూర్తయింది. అయితే, స్పీకర్ తన నిర్ణయాన్ని వాయిదా వేశారు. అటు చిన్నం రామకోటయ్య, గంగుల కమలాకర్ పిటిషన్లపై విచారణను సభాపతి వాయిదా వేశారు.