వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు కృష్ణారెడ్డికి చెందిన గడ్డివాములో ఆరు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా పెదప్పూరు మండలం పెదఎక్కలూరులో పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఈ బాంబులను గుర్తించారు.