హైదరాబాద్ పేలుళ్ల నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా ముంబయి, కోల్ కతా, బెంగళూరు, చెన్నయ్ వంటి నగరాల్లో హై అలర్ట్ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేశారు.