: జైపాల్ రెడ్డితో డిప్యూటీ సీఎం భేటీ


కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఎల్లుండి కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ అంశంపై దామోదర చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఢిల్లీలో మకాం వేసిన డిప్యూటీ సీఎం ఇంకా పలువురు నేతలను కలుస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News