హైదరాబాద్ వరుస పేలుళ్ల ఘటనను ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ప్రజలు శాంతి ,సంయమనం పాటించాలని కోరారు