: అనంతపురంలో టీడీపీ పాగా


ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టిందిపేరైన అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ధాటికి మిగతా పార్టీలు చిన్నబుచ్చుకున్నాయి! సర్పంచి అభ్యర్థుల ఫలితాలు ఇప్పటివరకు టీడీపీకే అనుకూలంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతుండగా, తాజా సమాచారం ప్రకారం.. సైకిల్ మద్దతుదారులు 144 మంది విజయఢంకా మోగించగా, వైఎస్సార్సీపీ 90, కాంగ్రెస్ 61 పంచాయతీల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోగలిగాయి.

  • Loading...

More Telugu News