: నెంబర్ వన్ టూరిస్ట్ స్పాట్ గా ఏపీ.. తిరుమల చలవేనట!


ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ టూరిస్ట్ స్పాట్ గా అవతరించింది. అందుకు కారణం తిరుమల పుణ్యక్షేత్రమే అని తెలుస్తోంది. రాష్ట్రాన్ని గతేడాది 206.8 మిలియన్ల మంది సందర్శించగా, వారిలో అత్యధికులు తిరుమల శ్రీవారి భక్తులేనట. ఇక ఏపీ తర్వాతి స్థానంలో తమిళనాడు (184 మిలియన్లు), ఉత్తరప్రదేశ్ (164 మిలియన్లు) నిలిచాయి. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. ఇక మనదేశాన్ని సందర్శించేందుకు వచ్చే విదేశీ యాత్రికుల సంఖ్య 6.33 శాతం పెరిగిందని టూరిజం శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News