: చెక్ బౌన్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే జైలుకి


చెక్ బౌన్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట కృష్ణారెడ్డికి జైలుశిక్ష ఖరారైంది. నరసరావుపేట కోర్టు చల్లా వెంకటకృష్ణారెడ్డికి ఏడాది జైలుశిక్ష, 25 వేల రూపాయల జరిమానా విధించింది. దీంతో ఆయన జైలుకెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. కాగా, మాజీ ఎమ్మెల్యే దీనిపై ఎగువ కోర్టుకు వెళ్లనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News