: రాత మార్చిన ఒక్క ఓటు


ఒకే ఒక్క ఓటు ఆ అభ్యర్ధి తలరాతను మార్చేసింది. ప్రకాశం జిల్లా యద్ధనపూడి మండలం మున్నంగివారి పాలెంలో సర్పంచి అభ్యర్ధి టీడీపీ మద్దతుదారు కేవలం ఒకే ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. దీంతో అతన్ని అందరూ అభినందనలతో ముంచెత్తారు.

  • Loading...

More Telugu News