: సంఘటన స్థలానికి చేరుకున్న సీఎం, హోం మంత్రి


సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో ఆయన, డీజీపీ దినేశ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News