: బాబుకు కనువిప్పు కలిగేలా యాత్రలు: ఎంపీ లగడపాటి
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడలో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ నేడు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇది మరి కొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా చంద్రబాబుకు కనువిప్పు కలిగించేలా తమ యాత్రలు కొనసాగుతాయని చెప్పారు. చంద్రబాబు అనుమతిస్తే సమైక్య రాష్ట్రం కోసం పాదయాత్రలో వున్న ఆయనకు ఒక వినతిపత్రం ఇస్తానని అన్నారు.
- Loading...
More Telugu News
- Loading...