: '108' సిబ్బందిపై జీవీకే వేటు


సమస్యల పరిష్కారంకోసం సమ్మె నిర్వహిస్తున్న '108' సిబ్బందిపై జీవీకే యాజమాన్యం వేటు వేసింది. సమ్మెలో పాల్గొని నష్టం కలిగించారంటూ 256 మందిని విధులనుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. మిగతావారు తక్షణమే విధులకు హాజరుకాకుంటే, వారిస్థానంలో కొత్తవారిని నియమిస్తామని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News