: కోటిన్నర మేసిన అధికారిణి ఇంటిపై ఏసీబీ దాడి 23-07-2013 Tue 15:10 | హైదరాబాదులో హౌసింగ్ బోర్డు ఎస్టేట్ ఆఫీసర్ జయలక్ష్మి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. జయలక్ష్మి నివాసంలో రూ.1.50 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.