: సమైక్యాంధ్రకు మద్దతుగా బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ


తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయాన్ని వెలువరించనుందన్న ఊహాగానాల నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రేపటి నుంచి మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని బార్ అసోసియేషన్ తిరుపతిలో తీర్మానించింది.

  • Loading...

More Telugu News