: సరిహద్దు అంశాలపై భారత్-చైనా చర్చలు


భారత్, చైనా అధికారుల మధ్య ఢిల్లీలో చర్చలు ప్రారంభమయ్యాయి. గతవారం జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో చైనా దళాలు భారత్ లోకి ప్రవేశించడం, తదితర అంశాలు ఇందులో చర్చకు రానున్నాయి. 'సరిహద్దుల్లో శాంతి' అన్నదే ప్రధాన అంశంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News