<div>పేలుళ్ల ఘటనను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి బయల్దేరినట్టు తెలుస్తోంది. సీఎం వెంట పలువురు మంత్రులున్నట్టు సమాచారం.</div>