: బాధితులకు వారం రోజుల్లోగా సాయం: రఘువీరా


మౌలాలి ఎంజే కాలనీలో గోడ కూలిన ఘటనలో ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. కాగా, మంత్రి రఘువీరారెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలకు వారం రోజుల్లో ఆపద్బంధు పథకం కింద సహాయం అందుతుందని హామీ ఇచ్చారు. దీనికింద, తీవ్రంగా నష్టపోయిన ఒక కుటుంబానికి రూ.8.50 లక్షలు, మరో కుటుంబానికి రూ.6.50 లక్షలు పరిహారం అందుతుందని రఘువీరా తెలిపారు.

  • Loading...

More Telugu News