: సీడబ్ల్యూసీ సభ్యులతో టీ-కాంగ్రెస్ ఎంపీల ములాఖత్


ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను కలవాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ఢిల్లీలోని ఎంపీ సురేష్ షేట్కర్ నివాసంలో భేటీ అయిన ఎంపీలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, వివేక్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News