: ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి 22-07-2013 Mon 16:37 | కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. సింధగి వద్ద బస్సు, కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. మరికొంతమంది గాయపడినట్టు సమాచారం.