: బార్ డాన్సర్ల నిషేధంపై ఆర్డినెన్స్!


డాన్స్ బార్ లలో నృత్యం చేయడం ద్వారా ఉపాధి పొందడానికి సుప్రీం కోర్టు బార్ గాళ్స్ కి అనుమతినిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఆలోచనలో పడింది. త్రీస్టార్, అంతకంటే ఎక్కువస్థాయి ఉండే హోటళ్ళలో డ్యాన్స్ గాళ్స్ కు అనుమతి ఉంది. అయితే తాజా సుప్రీం తీర్పు నేపథ్యంలో మెత్తం డ్యాన్స్ బార్ల మీదే నిషేధం విధించే అంశంపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆ దిశగా ఆ రాష్ట్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. కాగా బార్ డ్యాన్సర్లమీద నిషేధం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చే ఆలోచనలో ఆ ప్రభుత్వం ఉందని విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News