: క్షతగాత్రుల్లో ముగ్గురి గుర్తింపు


హైదరాబాద్ పేలుళ్లలో క్షతగాత్రుల సంఖ్య 47కి చేరింది. కాగా, క్షతగాత్రుల్లో పోలీసులు ముగ్గురిని గుర్తించారు. వారు చంపాపేటకు చెందిన యాదయ్య, రంజిత్.. బోరబండకు చెందిన రవి గా గుర్తించారు.

  • Loading...

More Telugu News