: వరద మృతులకు 2 లక్షలు పరిహారం


భారీ వర్షాలు, వరద సహాయక చర్యల ఏర్పాట్లపై మంత్రి రఘువీరారెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. వరదల్లో ఇప్పటివరకు 12 మంది మృతి చెందారని మంత్రి తెలిపారు. కాగా వరదల వల్ల మృతి చెందినవారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు పరిహారం చెల్లించనున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News