: నౌకలోని 20 మంది భారతీయ సిబ్బంది క్షేమం


సముద్ర దొంగలు హైజాక్ చేసిన ఎం.వి.కాటన్ నౌక ఆచూకీ లభించింది. అందులో ఉన్న 20 మంది భారతీయ సిబ్బంది క్షేమంగానే ఉన్నారు. న్యూగినియా తీరంలో కొన్ని రోజుల క్రితం సముద్ర దొంగలు ఈ నౌకను హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని భారత దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

  • Loading...

More Telugu News