: టీడీపీ నేత నుంచి నగదు స్వాధీనం
మహబూబ్ నగర్ జిల్లా మానవపాడు మండలం జలాల్ పూర్ వద్ద టీడీపీ నేత వెంకటేశ్వర్లు నుంచి పోలీసులు రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయనను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకే డబ్బును తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆయనను విచారిస్తున్నారు.