: పోలింగ్ సిబ్బందిని బెదిరించిన మావోయిస్టులు


పోలింగ్ బూత్ ను వదిలి వెళ్లండంటూ విశాఖ జిల్లా జీ మాడుగుల ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి మావోయిస్టులు ఎన్నికల సిబ్బందిని బెదిరించారు. కాగా, మావోల బెదిరింపుల నేపథ్యంలో ఏజెన్సీలలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల సిబ్బందికి పోలీసులు పటిష్ట భద్రత కల్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News