: గురుపౌర్ణమి సందర్భంగా సింహాచలానికి పోటెత్తిన భక్తులు


గురుపౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్న దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు. గిరి ప్రదక్షిణ చేసే భక్తులతో సింహగిరి మెట్ల మార్గం కిక్కిరిసిపోయింది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం లక్ష మంది భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఒక భక్తురాలు స్పృహ తప్పి పడిపోయింది.

  • Loading...

More Telugu News