: అనంత లోకాలకేగిన ప్రముఖ రచయిత గిడుగు రాజేశ్వరరావు


సుప్రసిద్ద రచయిత గిడుగు రాజేశ్వరరావు కన్నుమూశారు. ఆదివారం ఢిల్లీ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైల్లో హైదరాబాద్ కు వస్తూ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన చేసిన పలు రచనలు విద్యావంతులను అమితంగా ఆకట్టుకున్నాయి.

  • Loading...

More Telugu News