: శ్రీలంక క్రీడాకారిణిపై విజయం సాధించిన ఆంధ్రా అమ్మాయి


దక్షిణాసియా టీటీ ఛాంపియన్ షిప్ పోటీల్లో శ్రీలంకపై భారత్ 3-0 స్కోరుతో విజయం సాధించింది. శ్రీలంక క్రీడాకారిణి పావని సిరిసేనపై 11-1, 12-10, 11-5 పాయింట్ల తేడాతో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి శ్రీజ విజయం సాధించింది. ఈ గెలుపు తరువాత దోహాలో జరిగే ఆసియా టీటీ ఛాంపియన్ షిప్ కు శ్రీజ అర్హత సాధించింది.

  • Loading...

More Telugu News