: రండి... ఈవీఎంలపై అనుమానాలు తీర్చుకోండి: బన్వర్ లాల్
గ్రామగ్రామాలకు తిరిగి ఈవీఎంలపై వున్న అనుమానాలను నివృత్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, రెండు చోట్లలో నమోదైన ఓటర్ల వివరాలను ఓట్ల జాబితా నుంచి తొలగించామన్నారు.