: జమ్మూ అమరనాథ్ యాత్రకు నమోదు ప్రక్రియ
జమ్మూలోని అమరనాథ్ యాత్రకు వెళ్లే వారి కోసం అమరనాథ్ బోర్డు నమోదు ప్రక్రియ చేపట్టనుంది. మార్చి18 నుంచి ఈ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని బోర్డు తెలిపింది. మరిన్ని వివరాలకోసం www.shriamarnathjishrine.com
వెబ్ సైట్ ను సంప్రదించాలని చెప్పారు.
అయితే బల్తాల్, పాహల్గామ్ రూట్లలో ప్రయాణించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎస్ బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులకు సంబంధించిన 400 బ్రాంచీలలో డీడీ ద్వారా నమోదు చేసుకునే సౌకర్యం ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.