: తెలంగాణ, కోస్తాంధ్రకు వర్ష సూచన


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయని, దీనివల్ల మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలలో వర్షాలు పడతాయని పేర్కొంది.

  • Loading...

More Telugu News