: ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య బంధువు ఘరానామోసం


ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య బంధువు అవినాష్ ను హైదరాబాద్ లోని అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు. బంగారం అమ్ముతామంటూ కోటి రూపాయల మేర మోసం చేసిన కేసులో అవినాష్ తో సహా 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బీపీ ఆచార్య.. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నారు.

  • Loading...

More Telugu News