: నాగ్ పూర్ లో దెబ్బతిన్న ట్రాక్.. పలు రైళ్లు ఆలస్యం


భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ సమీపంలో రైల్వే ట్రాక్ దెబ్బతిన్నది. దీంతో, రాష్ట్రానికి రావలసిన ఏపీ ఎక్స్ ప్రెస్, సంపర్క్ క్రాంతి, పాట్నా ఎక్స్ ప్రెస్ లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

  • Loading...

More Telugu News