: హైదరాబాదుకు ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్


నగరంలో ఈ రోజు జరిగే అఖిలభారత యాదవ మహాసభకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ హాజరుకానున్నారు. నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో జరిగే జాతీయస్థాయి సమావేశాలకు అఖిలేశ్ వస్తున్నట్లు యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ తెలిపారు. ఈ సభలో పాల్గొన్న అనంతరం, అఖిలేశ్.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబును కలుస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News