: నల్లమల అడవుల్లో చిక్కుకుపోయిన భక్తులు
శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కాలినడకన బయల్దేరిన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన ఏడుగురు భక్తులు నల్లమల అడవుల్లో ఈ ఉదయం దారితప్పారు. వీరు సాలుట్ల ప్రాంతంలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. కచ్చితమైన సమాచారం లేదు. వీరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.