: రాహుల్, మోడీ కంటే మెరుగైన నేతలున్నారు: హజారే


రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ కంటే సమర్ధవంతులైన నేతలు దేశంలో చాలామంది ఉన్నారని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే అన్నారు. లోక్ పాల్ బిల్లు విషయంలో యూపీఏ ప్రభుత్వం తనను మోసం చేసిందన్నారు. త్వరలో మరోసారి లోక్ పాల్ బిల్లుపై ఆందోళనకు దిగనున్నట్టు అన్నా హజారే తెలిపారు.

  • Loading...

More Telugu News