: వర్షాకాల సమావేశాల్లోపే వర్కింగ్ కమిటీ భేటీ


పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోపే వర్కింగ్ కమిటీ భేటీ జరగనుంది. ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింది. గంటపాటు సాగిన సమావేశంలో పలు అంశాలపై కమిటీ చర్చించింది. పార్లమెంటు సమావేశాల్లోపే సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ఈ సమావేశం ఎప్పుడు అనేది వచ్చేవారం నిర్ణయించనున్నారు.

  • Loading...

More Telugu News