: తెలంగాణ ఐకాస విస్తృత స్థాయి సమావేశం


నేడు తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐకాస విస్తృత స్థాయి సమావేశం హైదరాబాదులో జరుగుతోంది. ఉద్యమాన్ని ఇంకా ఎలా ఉధృతం చేయాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఛలో అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికలు... వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. టి.ఆర్.యస్. అధినేత కెసీఆర్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని భావిస్తున్నారు.   

  • Loading...

More Telugu News