: ఎన్నికల కోడ్ మరిచిన వినుకొండ ఎమ్మెల్యే.. అరెస్టు


గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే వీవీ ఆంజనేయులు అరెస్టయ్యారు. గొల్లాపల్లి మండలం మూగచింతలపాలెంలో ఆయన జన్మదినం సందర్భంగా కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమంటూ ఫిర్యాదులు రావడంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News