: అక్బరుద్దీన్ కు ఎదురుదెబ్బ


ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తన వివాదాస్పద వ్యాఖ్యలపై పలుచోట్ల కేసులు నమోదు చేయవద్దంటూ ఆదేశించాలని అక్బరుద్దీన్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఒక నేరానికి సంబంధించి వేరువేరుగా ఎఫ్ఐఆర్ లు దాఖలైనా, ఒకే సంస్థ దర్యాప్తు చేస్తుందని పేర్కొంది.

  • Loading...

More Telugu News