: కూకట్ పల్లి దగ్గర కూలిన భారీవృక్షం
గత నాలుగు రోజులుగా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ భారీ వృక్షం నేల కొరిగింది. ఈ ఘటనలో ఐదు విద్యుత్ స్థంభాలు కూలిపోవడంతో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవశాత్తు వ్యక్తులెవరూ గాయపడలేదు.