: నేను డోపిని కాను: క్రిస్ ఫ్రూమ్


తాను డోపింగ్ కు పాల్పడలేదని 'టూర్ డీ ఫ్రాన్స్' సైక్లింగ్ రేసులో పాల్గొంటున్న ఫ్రాన్స్ టీమ్ కెప్టెన్ క్రిస్ ఫ్రూమ్ స్పష్టం చేశాడు. తన క్రీడకు సంబంధించి డోపింగ్ పై కథనాన్ని ప్రచురించిన ఫ్రెంచ్ దిన పత్రికకు చివరి ఆరు రేసుల వివరాలను అందజేశాడు. ఆ వివరణలో తాను డోపింగ్ కు పాల్పడలేదని తెలిపాడు. తన చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నాడు.

  • Loading...

More Telugu News