: విశాఖ నుంచి ఇక తుఫాను హెచ్చరికలుండవ్!


విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రంలో కీలక విభాగాలను ఎత్తివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాతావరణానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తోన్న ఈ కేంద్రంలో...బంగాళఖాతానికి సంబంధించి కీలకమైన తుపాను హెచ్చరిక బులెటిన్లు, రోజువారీ వాతావరణ బులెటిన్లను విడుదల చేసే విభాగాలను రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు నిపుణుల కమిటీ తయారుచేసిన సమగ్ర నివేదికను భారత వాతావరణ శాఖకు పంపారు. దాంతో, రోజువారీ వాతావరణ సమాచారాన్ని హైదరాబాదు వాతావరణ కేంద్రం నుంచి విడుదల చేయాలని చూస్తున్నారు.

  • Loading...

More Telugu News