: కేంద్రం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో సుప్రీం కోర్టు నేడు కేంద్రంతోపాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం ఈ ఉదయం విచారణ చేపట్టింది.