: షిరిడీ వెళుతూ గుంటూరు జిల్లా వాసులు మృతి
మహారాష్ట్రలోని నాగర్ సోల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిరిడీ వెళుతుండగా కారుపై పెద్ద చెట్టు విరిగిపడడంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేట వాసులుగా గుర్తించారు.