: భారతీయులున్న ఓడ హైజాక్


టర్కీకి చెందిన చమురు రవాణా నౌకను పశ్చిమాఫ్రికా ప్రాంతంలో గాబన్ వద్ద సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఇందులో ఉన్న సిబ్బందిలో 24 మంది భారతీయులేనని సమాచారం. ఓడలో ఉన్న చమురును దొంగిలించడం కోసమే హైజాక్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News