: మలుపు తిరిగిన సినీనటి అంజలి వివాదం


సినీనటి అంజలి వివాదంలో ఓ కొత్త మలుపు చోటు చేసుకుంది. తాజాగా ఆమె పిన్ని భారతీదేవి చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఈ సినీ 'సీతమ్మ'పై పిటిషన్ దాఖలు చేసింది. తనకు ప్రతినెల రూ.50వేలు జీవనభృతిగా ఇవ్వాలంటూ న్యాయమూర్తి ద్వారా అందులో కోరింది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం తదుపరి విచారణను ఆగస్టు 14కి వాయిదా వేసింది. అటు అంజలి అదృశ్యం కేసులో మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను భారతీదేవి నిన్న ఉపసంహరించుకుంది.

  • Loading...

More Telugu News