: పంచాయతీ ఎన్నికలకు టీడీపీ రాష్ట్రస్థాయి కమిటీ


పంచాయతీ ఎన్నికలకు పరిశీలకులుగా ఐదుగురితో ఓ కమిటీని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటుచేశారు. ఎస్ వీ కృష్ణ ప్రసాద్, జి.సాయన్న, గుండు సుధారాణి, రావులపాటి సీతారామారావు, సుధీష్ రాంబొట్లను కమిటీ సభ్యులుగా నియమించారు. పంచాయతీ ఎన్నికలను ఈ నెల 23, 27, 31 తేదీల్లో మూడు విడతలుగా నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News